ELR: నశాముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈగల్ మరియు 19వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణాపై సమాచారం 1972 కి కాల్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరులో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ


