సత్యసాయి: పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు తమ బయోడేటాలను ఎంపీ బీకే పార్థసారథికి అందజేశారు. 21వ వార్డు నుంచి రవిశంకర్, 15వ వార్డు నుంచి ప్రసాద్, 12వ వార్డు నుంచి చంద్రమౌళి, పల్లి శ్రీనివాసులు, 9వ వార్డు నుంచి వాజీద్, షబ్బీర్, 20వ వార్డు నుంచి వడ్డీ శ్రీనివాసులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోటీకి సిద్ధమైన టీడీపీ అభ్యర్థులు


