ATP: రాయదుర్గం పట్టణంలో పీజీఆర్‌ఎస్, స్వర్ణాంధ్ర-2047 విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను నేరుగా కార్యాలయంలో తెలియజేయవచ్చన్నారు. ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
PGRS కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


