సత్యసాయి: బత్తలపల్లి వ్యవసాయ కార్యాలయంలో రైతులకు ఉలవల విత్తనాలు ఇచ్చారు. బత్తలపల్లి జడ్పీటీసీ, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి కోటి సుధ హాజరై వీటిని అందజేశారు. అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం ఇచ్చే పథకాలపై అవగాహన కల్పించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా, వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉలవల విత్తనాలు పంపిణీ


