KKD: పెదపూడి గ్రామంలో వారం రోజులుగా మంచినీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీకి పాలకవర్గం లేకపోవడంతోపాటు అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై వివరణ కోరేందుకు పంచాయతీ ఈవో ప్రతాప్‌ను ప్రయత్నించినా.. స్పందించలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెదపూడిలో వారం రోజులుగా మంచినీటి సరఫరా బంద్


