హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పుష్కరాల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

E.G: 2027 గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులు ఏ మేరకు చేపడుతున్నారో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ రాహుల్ మీనాకు వినతిపత్రం అందించారు. పుష్కరాలకు సంబంధించి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలన్నారు.