MHBD: ఇనుగుర్తి మండల కేంద్రంలోని బెడీ చెరువు కట్టపై వానరాలు గుంపులుగా తిరుగుతూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటీవల నిమజ్జనం సందర్భంగా ఆహార పదార్థాలు ఆ ప్రాంతంలో పడేయడంతో వాటిని తినేందుకు కోతులు దండుగా తరలివస్తున్నాయి. దీంతో రైతులు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు.
తెలంగాణ
వానరాలు గుంపులు... వాహనదారులు బెంబేలు


