సత్యసాయి: ధర్మవరం పట్టణం ECCR సరస్వతి నిలయంలోనీ శ్రీ కళాజ్యోతి ఆధ్వర్యంలో శత వార్షికోత్సవ వేడుకలు ఇవాళ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు వేడుకలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనం ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ధర్మవరంకు బ్రహ్మశ్రీ గరికిపాటి రాక


