W.G: వైసీపీ నిర్వహించిన బీసీ గర్జనలో బీసీలను విమర్శించడం సరికాదని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీసీలకు కేవలం కుర్చీలు మాత్రమే ఇచ్చారని, కీలక పదవులు, బాధ్యతలు కల్పించలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు సంక్షేమ పథకాలతో పాటు పదవులు, బాధ్యతలు అందిస్తోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలను విమర్శించడం సరికాదు: పితాని


