PLD: చిలకలూరిపేటలోని ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. బాధిత రైతులు నరసరావుపేట కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లాను కలిసి అర్జీ అందజేశారు. 2016 నుంచి దేవాదాయ శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైతుల పట్టా భూముల సమస్యను పరిష్కరించి, తమ హక్కులను పరిరక్షించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఇనాం భూముల సమస్యపై కలెక్టర్‌కు అర్జీ


