KDP: మైదుకూరు నియోజకవర్గానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రు.52,56,883 ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రొద్దుటూరులోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ నిధులు అందించారు. సహాయం అందించినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
57 మంది లబ్ధిదారులకు CMRF సాయం


