హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్‌స్టాపుల్లో ఆగని ఆర్టీసీ బస్సులు

VSP: బొట్టవానిపాలెం బస్‌స్టాప్‌లో ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేయకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులను పట్టించుకోకుండా కొన్ని ఆర్టీసీ బస్సులు బస్‌స్టాప్‌లో ఆగకుండా వెళ్లిపోతున్నాయని. దీంతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.