హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వీరబల్లిలో ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డగింత

KDP: జిల్లా వీరబల్లి మండలం సీతంపేట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.19 లక్షలకు పైగా విలువైన 11 ఎర్రచందనం దుంగలు, కారు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సుండుపల్లి సీఐ సురేష్‌రెడ్డి తెలిపారు.