హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

22 ఎ జాబితా లోంచి తొలగించాలి

VSP: విశాఖలో 22-ఏ జాబితా నుంచి ప్రైవేట్ భూములు, ఇళ్లకు సంబంధించిన సర్వే నంబర్లను తొలగించాలని CLF చైర్మన్, మాజీ డీజీపీ ఏ.బీ. వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మురళీనగర్, మర్రిపాలెం, మధురవాడ, అక్కిరెడ్డిపాలెం తదితర ప్రాంతాలకు చెందిన కాలనీ ప్రజలు పాల్గొన్నారు.