హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉజ్జయిని ఆలయ పోలికతో మహాకాళేశ్వరుడి ఆలయం

E.G: రాజమండ్రి గౌతమీ ఘాట్ సమీపంలోని మహాకాళేశ్వర ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున ప్రత్యేక భస్మాభిషేకం నిర్వహిస్తున్నారు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ సంప్రదాయాన్ని పోలి ఇక్కడ శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేయడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ఉదయం 4 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. కైలాస భూమిలో అంత్యక్రియల అనంతరం సేకరించిన భస్మాన్ని ఆలయానికి తీసుకొస్తారు.