GNTR: వట్టిచెరుకూరు మండలంలోని పలు గ్రామాల్లో రూ.1.20 కోట్లతో చేపట్టనున్న 12 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ 3.0–VB-GRAMG పథకం కింద పనులు చేపట్టనున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చాడు.
ఆంధ్రప్రదేశ్
వట్టిచెరుకూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన


