W.G: బైక్ల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మొగల్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.8.40 లక్షల విలువైన 13 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను గుర్తించగా.. ముగ్గురు ఇప్పటికే అరెస్‌పై రిమాండ్లో ఉన్నారని డీఎస్పీ ఎం.సుధాకర్ తెలిపారు. మరో నిందితుడు బొర్రా సోమేష్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
13 బైక్‍ల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్


