కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో క్లీన్ & క్లీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగర తీర మహా గణపతి ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో బీచ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తొలగించారు. మంత్రితోపాటు ఉత్సవ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు క్లీన్ & క్లీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మంగినపూడి బీచ్‌లో క్లీన్ & క్లీన్


