AKP: చీడికాడ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో RDSS పనుల కారణంగా సెప్టెంబర్ 29న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నర్సీపట్నం విద్యుత్ ఈఈ బి.వెంకటరమణ తెలిపారు. జి.కొత్తపల్లి, చిన్నగోగాడ, వరహాపురం, జేబీపురం, తునివలస, వింటిపాలెం గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సరఫరా నిలిపివేత


