హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్

PLD: రామిరెడ్డిపేట 1 ఏరియాలో దోమల నివారణకు మలేరియా సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మూడు బృందాలుగా ఏర్పడి ఇళ్లను సందర్శించి జ్వరాలు ఉన్నాయా అని పరిశీలించారు. నిల్వ నీరు, డ్రైనేజీల్లో ఎంఎల్‌ ఆయిల్‌ను స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో సబ్‌యూనిట్ అధికారులు శ్రీనివాసరావు, కొల్లిపర శ్రీనివాసరావు, పున్నయ్య, హెల్త్‌ సూపర్‌వైజర్ శ్రీనుబాబు పాల్గొన్నారు.