AKP: రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలోని జెడ్. జోగంపేట, అజయ్‌పురం ప్రజలు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసి, పట్టాలను తమ పేర్లపై మార్చాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. తమ భూములు ఇతరుల పేర్లపై నమోదయ్యాయని. మరణించిన తండ్రుల పేర్లపై ఉన్న పట్టాలను వారసుల పేర్లకు మార్చాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలి


