హైదరాబాద్: 28°C
వార్తలు

‘థాయ్‌ మామన్‌’ పథకం ప్రారంభించిన విజయ్

తమిళనాడు రాష్ట్రం మదురైలో ‘థాయ్‌ మామన్‌ తంగ మోతిరమ్‌’ పథకాన్ని సీఎం విజయ్‌ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన అర్హులైన శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించనున్నారు. జూన్‌ 22 నుంచి జన్మించిన పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. తొలి విడతలో 1.28 లక్షల ఉంగరాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.