మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన నిర్దోషిగా విడుదల కావడాన్ని నలుగురు మహిళా రెజ్లర్లు సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.
వార్తలు
బ్రిజ్ భూషణ్‌కు హైకోర్టు నోటీసులు


