AKP: ఎండిపోతున్న వరి పొలాలకు నాలుగు రోజులు పాటు కురిసిన వర్షాలు ప్రాణం పోసాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో కోటవురట్ల మండలంలో 392 హెక్టార్లలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో మండలంలో 177.2 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారిణి సరోజిని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వరి పొలాలకు ప్రాణం పోసిన వర్షాలు


