VZM: విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో 473 మంది మహిళా స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఇవాళ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత హాజరై గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులు అందజేశారు. కానిస్టేబుళ్లు పోలీస్ వ్యవస్థకు వెన్నుముక అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లు వెన్నుముక'


