హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు భక్తుడి అపురూప కానుక..!

NTR: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు HYDకి చెందిన ఓ భక్తుడు రూ. 76 లక్షల ఖర్చుతో వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం తయారు చేయించారు. రాబోయే దసరా ఉత్సవాల్లో ఈ కిరీటాన్ని అమ్మవారికి సమర్పించనున్నారు. తొలుత రూ. 50 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేయగా, నాణ్యమైన బంగారం, మేలిమి వజ్రాలతో రూపొందించడంతో ఖర్చు రూ. 76 లక్షలకు చేరిందని దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ రాధాకృష్ణ తెలిపారు.