KDP: గండికోట రిజర్వాయర్‌లో సోమవారం నాటికి నీటి మట్టం 687.976 అడుగులుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 18.077 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 2,700 క్యూసెక్కులు ఉండగా, బయటకు వెళ్లే అవుట్ ఫ్లో 100 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గండికోట రిజర్వాయర్ నీటి మట్టం వివరాలు


