హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

WAPL ఫైనల్‌లో రాయలసీమ ఘన విజయం

GNTR: మంగళగిరి వేదికగా జరిగిన WAPL ఫైనల్‌లో రాయలసీమ జెన్ స్టార్స్ విజేతగా నిలిచింది. గోదావరి గోల్డెన్ ఈగల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. 97 పరుగుల లక్ష్యాన్ని రాయలసీమ 17.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పద్మజ 39, శుభశ్రీ 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.