హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP విశాఖ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌గా జిల్లా వాసి

VSP: YCP విశాఖ జిల్లా కమిటీలో సంస్థాగత మార్పులు చేపట్టారు. అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో పెందుర్తికి చెందిన కర్రి వెంకట సంతోష్‌ అప్పారావును జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. తనపై పార్టీ అధిష్ఠానం ఉంచిన నమ్మకానికి కర్రి వెంకట సంతోష్‌ అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు.