PLD: చిలకలూరిపేట పురుషోత్తపట్నం అడ్డరోడ్డు వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బార్‌గేట్స్ వద్ద నెమ్మదించిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి బస్సు వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
విషాదం.. బస్సు కింద పడి వ్యక్తి మృతి


