NDL: గోస్పాడు మండలం శాంబవరం గ్రామంలో సోమవారం ఆన్‌లైన్ గేమ్‌లో ఆడి అప్పులు పెరగడంతో శేషాద్రి, అంజిత దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శేషాద్రి ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి చేసిన అప్పులు తీరకపోవడంతో దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఆన్‌లైన్ బెట్టింగ్స్.. దంపతుల ఆత్మహత్య


