ELR: టి.నరసాపురం మండలం కృష్ణాపురం తండాలో బంజారా భజరంగి బేరి కమిటీ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, ఇంక్వి లాబ్ జిందాబాద్. భారత మాతకి జై అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు


