హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అండర్-23 క్రికెట్ ప్రాబబుల్స్‌కు నలుగురి ఎంపిక

ATP: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అండర్-23 ప్రాబబుల్స్ జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. జిల్లాకు చెందిన హనీష్ వీరారెడ్డి, మల్లికార్జున, జయంత్ కృష్ణ, దీపక్ ఈ అర్హత సాధించారు. ప్రాబబుల్స్‌కు ఎంపికైన క్రీడాకారులకు జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్, కార్యదర్శి శ్రీధర్ అభినందనలు తెలిపారు.