నెల్లూరు: టంగుటూరు సమీపంలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. కందుకూరు నుంచి ఒంగోలు వెళుతున్న ఆర్టీసీ బస్సును హైవేపై లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు భాగం పాక్షికంగా దెబ్బతిన్నది. అయితే డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులు అందరూ ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
బస్సును ఢీకొన్న లారీ..తప్పిన పెను ప్రమాదం!


