హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆపరేషన్‌కు ముందే మృత్యువాత.. కారణమేంటి?

కోనసీమ: సఖినేటిపల్లి(M) అంతర్వేది పాలెంకి చెందిన జి.మౌనిక మోరీ పీహెచ్సీలో MLHPగా ఉద్యోగం చేస్తుంది. ఆమె అనారోగ్యంతో ఆదివారం పాలకొల్లు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరడంతో ఆమెను వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. కొద్దిసేపటికి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.