PLD: నరసరావుపేట పెద్ద చెరువు 9వ లైన్‌లోని వడ్డెర కమ్యూనిటీ హాల్‌లో ఉషోదయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుర్రం జాషువా సాహిత్య సేవలను, సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుని ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గుర్రం జాషువా జయంతి


