హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్టోబర్ 1న YCP సమావేశం'

SKLM: నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో అక్టోబర్ 1 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నరసన్నపేట ప్రైవేటు భవనంలో YCP విస్తృతస్థాయి సమావేశం జరుగుతుందని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కృష్ణ చైతన్య తెలిపారు. ఆరోజు సమావేశానికి మండలంలో ఉన్న మాజీ ఎంపీటీసీ సర్పంచులు ఎంపీసీలు జడ్పీటీసీలు అభిమానులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.