అన్నమయ్య: జిల్లా పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేపులబైలు - జంగంపల్లి నగరి వద్ద కారు, ఆటో ఎదురెదురుగా ఢీ కొనడంతో ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను 108 సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందటంతో.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం..!


