హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లప్రోలులో వ్యక్తి అదృశ్యం

కాకినాడ: గొల్లప్రోలు పట్టణానికి చెందిన జువ్వల ధర్మేంద్ర (42) సెప్టెంబర్ 26న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ధర్మేంద్ర తల్లి గౌరీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఎన్. రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.