NLG: నాగార్జునసాగర్ డ్యామ్‌లో నేటి నీటిమట్టం 536 అడుగులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో నీటి నిల్వ 180.0950 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 16,790 క్యూసెక్కులు కాగా, మొత్తం ఔట్‌ఫ్లో 7,420 క్యూసెక్కులుగా నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
నాగార్జునసాగర్ నేటి నీటిమట్టం వివరాలు


