SRPT: నేడు సినీ హాస్య నటుడు వేణుమాధవ్ జయంతి సందర్భంగా కోదాడ ప్రజలు ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. 1969 సెప్టెంబర్ 28న కోదాడలో జన్మించిన ఆయన మిమిక్రీ, నృత్య కళలతో సినీ రంగంలో ప్రస్థానం ప్రారంభించి 500కు పైగా చిత్రాల్లో నటించారు. తన అద్భుతమైన నటనతో టాలీవుడ్, ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
తెలంగాణ
నేడు సినీ నటుడు వేణుమాధవ్ జయంతి


