హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో APWJF కమిటీ ప్రమాణ స్వీకారం

KRNL: ఆదోని ఔరా గెస్ట్‌హౌస్‌లో ఆదివారం APWJF నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. RDO అరుణాదేవి, DSP జి. వెంకటరమణ, CI నల్లప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని RDO పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు సమిష్టిగా కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.