కృష్ణా: గుడివాడ లోని రాయల అప్పారావు, నాగరత్నమ్మల కళ్యాణ మండపంలో నిర్వహించిన సేవా సమితి వార్షికోత్సవ కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఎంపీ బాలశౌరి అభినందించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేసి,వారి విద్యాభివృద్ధికి ప్రోత్సాహం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందజేసిన ఎంపీ


