నెల్లూరు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గాను అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 18.760 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జలాశయంలో 104 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. 3684 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
18 టీఎంసీలకు చేరుకున్న సోమశిల జలాశయ నీటిమట్టం


