NTR: జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో వచ్చే నెల 3న స్థానిక రైల్వే మినీ స్టేడియంలో జిల్లా జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి తోకల సుధాకర్ తెలిపారు. నవంబరు 4, 2006 తర్వాత జన్మించి, 75 కేజీల లోపు బరువున్న బాలురు, 65 కేజీల లోపు బరువున్న బాలికలు అర్హులని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు


