NDL: శ్రీశైలం నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న వారిని ప్రజలు ఆదరించాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కోరారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్ని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి కొనసాగేందుకు ప్రజల సహకారం అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి చేసేవారిని ఆదరించండి: ఎమ్మెల్యే


