NDL: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. చలో విజయవాడకు తరలివచ్చిన ఉద్యోగులను అరెస్టు చేయడం, లాఠీచార్జ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్, వేతనాలు, బకాయిలు, బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కాటసాని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగ భద్రతపై స్పష్టత ఇవ్వాలి: కాటసాని


