ఆసియా క్రీడల్లో ఎనిమిదో రోజు భారత్ ఏడు పతకాలు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. స్క్వాష్‌లో రజత పతకాలు సాధించిన అనాహత్ సింగ్, అభయ్ సింగ్‌తో పాటు అథ్లెటిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులను అభినందించారు. భారత్ ఖాతాలో మొత్తం 37 పతకాలు చేరగా, అందులో నాలుగు స్వర్ణాలు, 16 రజతాలు, 17 కాంస్యాలు ఉన్నాయి.
వార్తలు
భారత క్రీడాకారులకు మోదీ అభినందనలు


