NTR: కంచికచర్ల స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరుగుతుందని తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు తెలిపారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలపై అర్జీలు దాఖలు చేసుకోవాలని, వచ్చిన విజ్ఞప్తులను ప్రాధాన్యక్రమంలో త్వరతిగతిన పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కంచికచర్లలో నేడు పీజీఆర్‌ఎస్..!


