VSP: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఏడీ కూడలి వంతెన సమీపంలోని ఉమియా భవన్ కల్యాణ మండపంలో ఇవాళ నిరుద్యోగులకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు తెలిపారు. 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మెగా జాబ్ మేళా


